వీడిన బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపుల దగ్గర భారీగా క్యూ
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం వీడినట్లేనా? ఎస్.. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినడానికి జంకిన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇప్పుడు చికెన్ షాపులకు క్యూ కట్టారు. చికెన్ తినేందుకు మళ్లీ ప్రజలు బారులు తీరడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. బర్డ్ ఫ్లూ భయం తగ్గడంతో చికెన్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
దీంతో హైదరాబాద్‌లో చికెన్ అమ్మకాలు పెరిగాయి. నిన్నటి వరకు 100 రూపాయలు ఉన్న చికెన్ ధర ఇప్పుడు 160కు చేరింది. అటు విజయవాడలో జరుగుతున్న చికెన్ విక్రయాలు చూస్తుంటే ఖచ్చితంగా వీడిందని చెప్పాలి. ఎక్కడో మూలన బర్డ్ ఫ్లూ వచ్చిందన్న సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. తాజాగా మళ్లీ ఊపందుకున్నాయి. వినియోగదారులతో చికెన్ షాపులన్నీ కళకళలాడుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాడేపల్లిలో వింత జంతువు ప్రత్యక్షం.. దాన్ని చూసి భయపడిన స్థానికులు
ప్రభాస్.. ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్! మరి రిషబ్ శెట్టి జై హనుమాన్ సంగతేంటంటే?
100 రోజుల్లో ప్రెగ్నెంటే టార్గెట్ ! నవ్విస్తూనే.. ఆలోచింపచేస్తున్న టీజర్
హీరోగా 10 సినిమాల్లో ఫెయిల్.. కట్ చేస్తే 1200కోట్లకు సంపాదన!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

