Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు.. అంతే షాక్‌..! వైరల్ అవుతున్న వీడియో..

అది రోడ్ సైడ్ టిఫిన్ బండి. ఆమ్లెట్ వేడివేడిగా దొరకుతుంది. ఆర్డర్ ఇవ్వగానే నిమిషాల వ్యవధిలో పసందైన ఎగ్ ఆమ్లేట్‌ను చేతిలో పెడతారు. తాజాగా కొందరు కస్టమర్స్.. ఆమ్లేట్ తినేందుకు అక్కడకు వెళ్లారు. ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం..

Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు.. అంతే షాక్‌..! వైరల్ అవుతున్న వీడియో..

|

Updated on: Jan 20, 2022 | 9:53 PM

అది రోడ్ సైడ్ టిఫిన్ బండి. ఆమ్లెట్ వేడివేడిగా దొరకుతుంది. ఆర్డర్ ఇవ్వగానే నిమిషాల వ్యవధిలో పసందైన ఎగ్ ఆమ్లేట్‌ను చేతిలో పెడతారు. తాజాగా కొందరు కస్టమర్స్.. ఆమ్లేట్ తినేందుకు అక్కడకు వెళ్లారు. ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం.. కుక్ ఓ గుడ్డును పగలగొట్టాడు. వెంటనే అక్కడ ఉన్నవారంతా షాక్‌ తిన్నారు. పెనంమీద గుడ్డు పగలగొట్టగానే అందులోంచి ఓ అతిథి బయటకొచ్చింది. ప్రస్తుతం నెట్టింట ఈ ఆమ్లెట్‌లోంచి వచ్చిన అతిథి వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.

కాగా గుడ్డు పగలగొట్టగానే అందులో నుంచి కోడి పిల్ల బయటకు వచ్చింది. అలా వరసగా 3 గుడ్లు పగలగొట్టగా మూడింటిలోనూ కోడి పిల్లలే ఉన్నాయి. దీంతో ఆ టిఫిన్ బండి వ్యక్తి షాకయ్యాడు. ఆ కోడి పిల్లలను పక్కనే ఉన్న మరో వ్యక్తికి అందించాడు. మాములుగా అయితే.. గుడ్లను కోడి పొదిగితేనే పిల్లలు తయారవుతాయి. కోడి పొదగడం వల్ల.. కోడిపిల్ల తయారవడానికి అవసరమైన వేడి దొరుకుతుంది. కానీ ఆశ్యర్యంగా ఇక్కడ ట్రేలో పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు రావడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా నెటిజన్లు ఈ వీడియోను తెగ సర్కులేట్ చేస్తున్నారు. భిన్నమైన కామెంట్స్ పెడుతూ ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తున్నారు.

Follow us
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!