చెస్‌లో రాజు మంత్రి బొమ్మలకు బదులు.. మనుషులే పాత్రధారులైతే..

చదరంగం బోర్డుపై పావులు సజీవ రూపాలుగా మారి కళ్లముందుకొస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండీ..

Phani CH

|

Aug 12, 2022 | 9:43 AM

చదరంగం బోర్డుపై పావులు సజీవ రూపాలుగా మారి కళ్లముందుకొస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండీ..భటుడు,గుర్రం,ఏనుగు, రాజు, మంత్రి సజీవ రూపాలుగా మారి మన కళ్లముందే యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రా షేర్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కొట్టాయ్ కలెక్టర్ కవితా రాము స్వయంగా కొరియో గ్రఫీతో ఈ వీడియోకు ప్రాణం పోశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ ద్వారా పరిచయం చేస్తూ ఆనంద్ మహేంద్రా చదరంగం బోర్డుపై పాములు సజీవరూపాలను కళ్లకు కట్టారంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ప్లాస్టిక్ లేదా చెక్క బోర్డుపై పావులతో చెస్ ఆడడం గురించి తెలుసు. కానీ..పావుల స్థానంలో మనుషులే పాత్రధారులైతే ఎలా ఉంటుందో చూపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమ కోసం ఎంతకైనా.. ప్రియురాలికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు.. బాయ్‌ఫ్రెండ్‌ ఏం చేశాడో తెలుసా ??

ట్రైన్‌లో తన వెనక సీట్లో కూర్చున్న యువకుడితో యువతి !! ఏం చేసిందంటే ??

హీరోలాగా బైక్ పై స్టంట్ చేయాలనుకున్నాడు.. దెబ్బకు దిమ్మతిరిగిపోయింది..

Adolf Hitler Watch: వేలం పాటకు హిట్లర్ వాచ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే !!

పురుషులు ఈ పండ్లు తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu