పురుషులు ఈ పండ్లు తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం !!

Phani CH

Phani CH |

Updated on: Aug 12, 2022 | 9:36 AM

ఉరుకులు పరుగుల జీవితంలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. జీవనశైలి, సమయానికి తినకపోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటోంది.

ఉరుకులు పరుగుల జీవితంలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. జీవనశైలి, సమయానికి తినకపోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పురుషుల బాధ్యతలు పెరగడం వల్ల చాలామంది వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడంలేదు. అజాగ్రత్త వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా పురుషులు దీర్ఘకాలిక ప్రభావాలను నివారించవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకు ఒక పండును సూచిస్తున్నారు. అదే అంజీర్‌ పండు. దీనినే అత్తిపండు అనికూడా అంటారు. ఇది రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే దాంపత్య జీవితంలో నెలకొన్న సమస్యలు దూరమై చాలా ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. ముఖ్యంగా వంధ్యత్వ సమస్య దూరమై.. స్పెర్మ్ కౌంట్‌ పెరుగుతుందని సూచిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్‌ చేద్దామనుకున్నారు.. జైల్లో కూర్చున్నారు

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu