సముద్రం అడుగున చెస్.. ఐడియా అదుర్స్ బాసూ
అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లను అభినందించేందుకు పుదుచ్చేరికి చెందిన డీప్ సీ స్విమ్మింగ్ కోచ్ 60 అడుగుల లోతులో చదరంగం ఆడుతున్న వీడియోను రూపొందించి ఆశ్చర్యానికి గురిచేశాడు.
అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లను అభినందించేందుకు పుదుచ్చేరికి చెందిన డీప్ సీ స్విమ్మింగ్ కోచ్ 60 అడుగుల లోతులో చదరంగం ఆడుతున్న వీడియోను రూపొందించి ఆశ్చర్యానికి గురిచేశాడు. పుదుచ్చేరిలోని మామల్లపురంలో 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ జరుగుతోంది. 10వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత్ సహా 187 దేశాల నుంచి 2,500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. తమిళనాడులో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నందున.. స్వాగతించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రఖ్యాత డీప్ సీ ట్రైనర్ అరవింద్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టెంపుల్ అడ్వెంచర్ పేరుతో తమిళనాడు, పుదుచ్చేరిలో డీప్ సీ శిక్షణ ఇస్తున్న అరవింద్.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, క్రీడా విజయాలను, దేశభక్తిని పురస్కరించుకుని సముద్రం లోపల పలు విన్యాసాలు చేస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగచైతన్య చేతిపై ఉండే టాటూ అర్థం ఏంటో తెలుసా ?? అసలు విషయం చెప్పిన అక్కినేని యంగ్ హీరో 06.
అతి అంటే ఇదే !! కడుపుతో ఇలాంటి పనులు చేయడం ఏంటి ??
యూపీలో తేలియాడే రామసేతు రాయి !! భక్తుల పూజలు
చీకట్లో ఒక్కసారిగా ఎదురుపడిన దెయ్యం !! ఆ యువకుడు ఏంచేశాడో చూడండి.
మనిషిలా కూర్చుని ఆహారం తింటున్న మేక !! నెట్టింట వీడియో వైరల్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

