నాగచైతన్య చేతిపై ఉండే టాటూ అర్థం ఏంటో తెలుసా ?? అసలు విషయం చెప్పిన అక్కినేని యంగ్‌ హీరో 06.

లాల్‌సింగ్‌ చడ్డా సినిమాలో బోడి బాలరాజు అనే కీలక పాత్రతో ప్రేక్షలకు ముందుకు వస్తున్నారు అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Phani CH

|

Aug 13, 2022 | 9:37 AM

లాల్‌సింగ్‌ చడ్డా సినిమాలో బోడి బాలరాజు అనే కీలక పాత్రతో ప్రేక్షలకు ముందుకు వస్తున్నారు అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్‌. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య తన చేతి పై ఉన్న ట్యాటూ గురించి వివరిస్తూ దానికి అర్థం ఏమిటో చెప్పారు. ఆ ట్యాటూ అర్ధం తన పెళ్లి తేదీ అని తెలిపారు . చాలా మంది ఇది ఏంటో అనుకుంటారు.. కానీ అది తన పెళ్లి డేట్ ను సూచిస్తుందని అన్నారు. కాగా చైతన్య , సమంత 2017లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ టాటూ తొలగించాలని ఎప్పుడైనా అనుకున్నారా అని యాంకర్ ప్రశ్నించగా..”దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు..టాటూ మార్చాల్సిన అసరం లేదంటూ సమాధానం ఇచ్చారు చైతన్య.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతి అంటే ఇదే !! కడుపుతో ఇలాంటి పనులు చేయడం ఏంటి ??

యూపీలో తేలియాడే రామసేతు రాయి !! భక్తుల పూజలు

చీకట్లో ఒక్కసారిగా ఎదురుపడిన దెయ్యం !! ఆ యువకుడు ఏంచేశాడో చూడండి.

మనిషిలా కూర్చుని ఆహారం తింటున్న మేక !! నెట్టింట వీడియో వైరల్

హోం వర్క్‌ చేయలేక విసిగిపోయిన కుర్రాడు !! ఈ లోకం విడిచిపోతానంటూ అమ్మపై ఆగ్రహం

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu