Viral Video: ఒకే భారీ పాత్రలో భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు.! ఎక్కడో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..
లిబియా దేశంలో కస్ర్ అల్ హజ్ పట్టణంలో చెఫ్‌లు భారీ వంటకాన్ని రెడీ చేశారు. భారీ వంట పాత్రలో తయారు చేసిన ఈ ఫుడ్‌ను తినేందుకు జనం క్యూ కట్టారు. అయితే చూసేందుకు అచ్చం బిర్యానీ వంటకంలా ఉన్న ఈ ఫుడ్..
లిబియా దేశంలో కస్ర్ అల్ హజ్ పట్టణంలో చెఫ్‌లు భారీ వంటకాన్ని రెడీ చేశారు. భారీ వంట పాత్రలో తయారు చేసిన ఈ ఫుడ్‌ను తినేందుకు జనం క్యూ కట్టారు. అయితే చూసేందుకు అచ్చం బిర్యానీ వంటకంలా ఉన్న ఈ ఫుడ్.. ఉత్తర ఆఫ్రికాలో ఎంతో ప్రత్యేకమైనది. అంతేకాదు.. ఈ వంటకాన్ని తయారు చేసిన ప్రాంతం కూడా చాలా వెరైటీగా ఉంది. గుండ్రంగా ఉన్న ఓ ప్రాంతంలో దీనిని రెడీ చేశారు. ఇక ఈ కార్యక్రమంకు వచ్చిన వారికి మాత్రమే కాకుండా.. పర్సల్ బాక్స్‌లో ఈ ఫుడ్‌ను ఉంచి మరీ జనాలకు ఇచ్చారు నిర్వాహకులు.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

