cat viral video: టీవీ చూస్తూ పిల్లి చేసిన రచ్చ చూడాల్సిందే.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
జంతువుల చర్యలు కొన్నిసార్లు విపరీతమైన నవ్వును తెప్పిస్తాయి. అవి చేసే అల్లరికి ఎవరైనా ఫిదా అయిపోతారు. ఎంతటి టెన్షన్ ఉన్నా క్షణాల్లో హుష్‌కాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా ఇంట్లో పెంచుకునే కుక్క, పిల్లుల అల్లరి చెప్పనలవి కాదు.
జంతువుల చర్యలు కొన్నిసార్లు విపరీతమైన నవ్వును తెప్పిస్తాయి. అవి చేసే అల్లరికి ఎవరైనా ఫిదా అయిపోతారు. ఎంతటి టెన్షన్ ఉన్నా క్షణాల్లో హుష్‌కాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా ఇంట్లో పెంచుకునే కుక్క, పిల్లుల అల్లరి చెప్పనలవి కాదు. తాజాగా పిల్లి అల్లరికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తుంది. ఈ వీడియోలో ఓ పెంపుడు పిల్లి.. ఇంట్లో టీవీ చూస్తోంది. ఆ టీవీలో టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ వస్తోంది. ఆ షో చూస్తూ పిల్లి ఎంజాయ్ చేస్తోంది. ఇంతలో ఆ షో లో కుక్క.. నిద్రిస్తున్న టామ్‌పై అటాక్ చేస్తుంది. దాంతో టామ్ లేచి పరుగులు తీస్తుంది. అయితే, టీవీ షో లో కుక్క ఇచ్చిన ఝలక్‌కు.. ఇక్కడ పిల్లి బెదిరిపోయింది. టామ్ కంటే స్పీడ్‌గా రియాక్ట్ అయి అక్కడి నుంచి పరుగు లంకించుకుంది. అయితే, ఈ సీన్ అక్కడ ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యింది. వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 10 సెకన్ల ఈ వీడియోను లక్షలమంది వీక్షించారు. వేలల్లో లైక్ చేస్తున్నారు. వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. పిల్లి రియాక్షన్‌పై తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

