Viral Video: ఈ పిల్లి మామూలుది కాదు..శునకాన్నే ఆడేసుకుంది… వీడియో
జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా శునకంతో పిల్లి దాగుడు మూతలు ఆడుకుంటున్న ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా శునకంతో పిల్లి దాగుడు మూతలు ఆడుకుంటున్న ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోఫాపై పెంపుడు శునకం నిద్రపోతుండగా, అక్కడకు వచ్చిన ఓ పిల్లి.. శునకంతో ఆటాడుకోవాలనుకుంది..నిద్రిస్తున్న శునకాన్ని డిస్టర్బ్ చేసి.. సోఫా కింద దాక్కుంటుంది. ఇలా పదేపదే చేస్తూ ఆ శునకాన్ని ఆటపట్టిస్తుంది. పిల్లి అల్లరి చేష్టలు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: అరుదైన గుడ్లగూబ..కొన్ని సెకన్లు మాత్రమే ప్రత్యక్షం.. వీడియో
నెలలు నిండిన గర్భంతో డ్యాన్స్.. జాగ్రత్త మేడమ్ అంటోన్న నెటిజన్లు..! వీడియో
లెనోవా కొత్త ట్యాబ్.. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో అద్భుతమైన ఫీచర్లు..! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos