Viral Video: రొయ్యలను చూసి అసహ్యించుకుంటున్న పిల్లి !! వీడియో
నీచు వాసన తగిలిందంటే పిల్లి ఎక్కడ ఉన్నా ఇట్టే పట్టేస్తుంది. ఇక దానినుంచి నాన్‌వెజ్‌ను కాపాడుకోవడం కష్టమే. అలాంటిది ఓ పిల్లి రొయ్యలను చూసి అసహ్యించుకుంటోంది.
నీచు వాసన తగిలిందంటే పిల్లి ఎక్కడ ఉన్నా ఇట్టే పట్టేస్తుంది. ఇక దానినుంచి నాన్‌వెజ్‌ను కాపాడుకోవడం కష్టమే. అలాంటిది ఓ పిల్లి రొయ్యలను చూసి అసహ్యించుకుంటోంది. ఇదెక్కడి విడ్డూరం.. పిల్లేమిటీ.. రొయ్యలను తినకపోవడమేంటి అనుకుంటున్నారా.. నిజమేనండి బాబు.. ఈ బావురు పిల్లి రొయ్యలను చూసి ఆమడదూరం పారిపోతుంది.. కావాలంటే ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది… నిండా జూలుతో ఉన్న ఈ పిల్లి పేరు బారన్. దీనికి రొయ్యలంటే చాలా చిరాకు. అస్సలు నచ్చవు. అలాంటి ఈ పిల్లికి దాని ఓనర్ ఎండిపోయిన రొయ్యను పెట్టింది. వెంటనే ఈ పిల్లి “ఛీ యాక్ తూ” అంటూ దూరంగా జరిగిపోయింది. అసహ్యించుకుంటున్నట్లుగా ఓ ఎక్స్‌ప్రెషన్ కూడా ఇస్తోంది. అది ఎందుకలా చేస్తుందో ఆమెకు అర్ధం కావట్లేదు. దానికి సీ ఫుడ్ నచ్చదేమో అనుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఆ గ్రామంలోకి వెళ్లాలంటే రెండే దారులు !! ఎందుకంటే ?? వీడియో
Viral Video: చనిపోయిన బిడ్డకోసం తల్లికోతి తపన.. చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో
నీటి కోసం వచ్చి బావిలో పడిపోయిన చిరుతపులి.. ఇదే అదునుగా ఎగబడ్డ జనం! వీడియో
స్పేస్‌వాక్‌లో నడిచిన తొలి మహిళగా రికార్డ్.. వీడియో
Viral Video: చెత్త అనుకొని రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత ?? వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

