ఆరో ఫ్లోర్ నుంచి కారుపై పడిన పిల్లి !! ఆ పై ఏమైందంటే ??
పెంపుడు జంతువులు అనగానే అందరికీ గుర్తొచ్చేవి కుక్కలు, పిల్లులు. కుక్కల్ని మనదేశంలో పెంచడం చాలా సాధారణం విషయం గానీ, చాలా దేశాలలో కుక్కలతో పాటుగా పిల్లుల్ని కూడా చాలా మంది పెంచుకుంటారు. ఇక పిల్లులు అనేవి కుక్కలకు చాలా భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాయి.
పెంపుడు జంతువులు అనగానే అందరికీ గుర్తొచ్చేవి కుక్కలు, పిల్లులు. కుక్కల్ని మనదేశంలో పెంచడం చాలా సాధారణం విషయం గానీ, చాలా దేశాలలో కుక్కలతో పాటుగా పిల్లుల్ని కూడా చాలా మంది పెంచుకుంటారు. ఇక పిల్లులు అనేవి కుక్కలకు చాలా భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన ఎన్నో వెరైటీ వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. తాజాగా బ్యాంకాక్‌లోని ఓ భవనం ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పిల్లి కింద పడి ప్రాణాలతో బయటపడింది. పిల్లి పార్కింగ్ ఏరియాలోని కారుపై పడటంతో వాహనం వెనుక విండో అద్దాలు పగిలాయి. దెబ్బ తిన్న కారు, పిల్లి ఫొటోలు అపివత్ తయతక అనే యూజర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న భోళా శంకర్ | ఆదిపురుపుడి కోసం తీవ్ర పోటీ
Bhola shankar: 24గంటల్లో 10 మిలియన్లు.. అది బాస్ రేంజ్
చెర్రీ, తారక్‌కు స్పైడర్ మ్యాన్ ఫిదా
Dil Raju: ఆదిపురుష్ విషయంలో దిల్ రాజు ఎందుకలా చేశారు ??
Shaitan: ఒళ్ళు గగుర్పుట్టిస్తున్న సైతాన్ ట్రైలర్.. హద్దులు మీరిన బోల్డ్ కంటెంట్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

