Viral Video: పిల్లిని చూసి రాయిలా మారిన వేట కుక్క !! షాకైన ఓనర్ !! వీడియో

Viral Video: పిల్లిని చూసి రాయిలా మారిన వేట కుక్క !! షాకైన ఓనర్ !! వీడియో

Phani CH

|

Updated on: Dec 29, 2021 | 9:03 AM

కుక్క-పిల్లి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. వీటిమధ్య ఎప్పుడూ వైరమే.. పిల్లిని చూస్తే కుక్క ఓ పట్టాన వదలదు.. అందుకే పిల్లులు బయట తిరిగేటప్పుడు నక్కి నక్కి వెళ్తాయి.

కుక్క-పిల్లి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. వీటిమధ్య ఎప్పుడూ వైరమే.. పిల్లిని చూస్తే కుక్క ఓ పట్టాన వదలదు.. అందుకే పిల్లులు బయట తిరిగేటప్పుడు నక్కి నక్కి వెళ్తాయి. ఐతే… తాజాగా పిల్లిని చూడగానే ఒక కుక్క శిలలా అయిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండవుతోంది. ఈ వీడియోలో కుక్క యజమాని తన పెప్పర్‌ని సరదాగా బయటకు తీసుకెళ్తున్నాడు. అది జర్మనీకి చెందిన చిన్న బొచ్చు ఉండే పాయింటర్ జాతి కుక్క. వేటాడటంలో ఇది దిట్ట. దీనికి ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తారు. సన్నగా ఉండే ఈ కుక్క చాలా వేగంగా పరుగెత్తుతుంది. అలాంటి పెప్పర్… ఒక పిల్లిని చూసి రాయిలా నిలబడిపోయింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో

Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో

ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో

Viral Video: వాటెన్‌ ఐడియా సర్జీ !! పీతతో బట్టలు తీయించారు !! వీడియో

అమ్మప్రేమను అద్భుతంగా చాటిన కోతి !! వీడియో వైరల్‌