Car Video: రిజర్వాయర్‌లో కారు స్విమ్మింగ్.! డ్రైవర్ లేకపోయినా.. అట్లుంటది మరి కార్ల తోని..
డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు కారణంగా.. ఓ కారు నేరుగా రిజర్వాయర్‌లోకి దూకేసి స్విమ్మింగ్ చేసింది. లాట్వియాలో రిగాలో రద్దీగా ఉండే రోడ్డులో ఓవైపు కార్లను పార్కింగ్ చేశారు. ఇంతలో ఓ కారు.. నెమ్మదిగా వెనక్కి కదులింది. రహదారి మధ్యకు వచ్చింది.
డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు కారణంగా.. ఓ కారు నేరుగా రిజర్వాయర్‌లోకి దూకేసి స్విమ్మింగ్ చేసింది. లాట్వియాలో రిగాలో రద్దీగా ఉండే రోడ్డులో ఓవైపు కార్లను పార్కింగ్ చేశారు. ఇంతలో ఓ కారు.. నెమ్మదిగా వెనక్కి కదులింది. రహదారి మధ్యకు వచ్చింది. ఇంతలో రోడ్డుపై వెళ్తున్న మిగతా కార్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. అసలు ఆ కారు ఎటువైపు వెళ్తుందో అర్థం కాక రోడ్డుపైనే నిలిపివేశారు కార్లను. ఇక ఆ కారులో డ్రైవర్ లేడని, హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో అది స్లోప్‌గా ఉన్నవైపు ఆటోమేటిక్‌గా కదిలినట్లు గుర్తించారు. ఇంతలోనే కారు పక్కనే ఉన్న రిజర్వాయర్‌లోకి వెళ్లిపడింది.నది గట్టున నిర్మించిన మెట్ల మార్గం ద్వారా ఆ కారు నదిలో పడిపోయింది. అయితే, నదిలో పడిపోయిన కారు మునిగిపోకుండా.. నీటిపైనే తేలియాడింది. నీటిలో రౌండ్‌గా ఈదుతున్నట్లు రివర్స్‌లో తిరిగింది. ఈ ఘటన యూరప్‌లోని లాట్వియా దేశంలో చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

