Viral Video: హైటెక్ చీటింగ్‌.. చెప్పు లో ఫోన్‌ అమర్చి మరీ…!! చివరికి ఏమైందంటే..?? వీడియో

|

Sep 30, 2021 | 6:20 PM

ఆధునిక టెక్నాలజీతో ఎంత ఉపయోగం ఉందో..అంతే అనర్ధం కూడా ఉందని ఇటీవల నిరూపితమైంది. రాజస్తాన్‌లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన రీట్‌ అర్హత పరీక్షలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కొందరు పలు అక్రమాలకు తెరలేపారు.

ఆధునిక టెక్నాలజీతో ఎంత ఉపయోగం ఉందో..అంతే అనర్ధం కూడా ఉందని ఇటీవల నిరూపితమైంది. రాజస్తాన్‌లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన రీట్‌ అర్హత పరీక్షలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కొందరు పలు అక్రమాలకు తెరలేపారు. పరక్షలో కొందరు అభ్యర్థులు హైటెక్ కాఫీయింగ్ పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో కొందరు అభ్యర్థులు హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ‘స్మార్ట్‌ఫోన్‌ అమర్చిన చెప్పులు’ ధరించి ఈ అక్రమాలకు తెరలేపారు. ఈ రాకెట్ ను పోలీసులు ఛేదించారు ఐదుగురిని అరెస్ట్ చేశారు. రాజస్తాన్‌ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్‌ ఫర్‌ టీచర్స్‌ రీట్‌ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Google 23rd Birthday: 23 ఏళ్ళ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్న గూగుల్‌.. సెర్చ్‌ ఇంజిన్‌ విశేషాలివే! వీడియో

IQoo Z5: అదిరిపోయే ఫీచర్లుతో iQoo Z5 స్మార్ట్‌ఫోన్‌.. వీడియో