Camel Hug Video: పాత యజమానిపై ఒంటె ప్రేమ.. ప్రేమగా కౌగిలించుకుని మరి.. వైరల్ అవుతున్న వీడియో..
సౌదీ అరేబియాలో హృదయాన్ని హత్తుకునే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాలా కాలం తర్వాత మాజీ యజమానిని కలిసిన ఒంటె అతనిని హగ్ చేసుకుని, వదలడానికి నిరాకరించింది. అతను ఎంత చెప్పిన ససేమిర అంది.
సౌదీ అరేబియాలో హృదయాన్ని హత్తుకునే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాలా కాలం తర్వాత మాజీ యజమానిని కలిసిన ఒంటె అతనిని హగ్ చేసుకుని, వదలడానికి నిరాకరించింది. అతను ఎంత చెప్పిన ససేమిర అంది. ఓ వ్యక్తి తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న తన ఒంటెను గతంలో వేరొకరికి విక్రయించాడు. కొంతకాలం తర్వాత.. దాని మాజీ యజమాని పాత ఒంటెను చూసేందుకు వెళ్లాడు. ఆ వెంటనే తన పాత యజమానిని చూసిన ఆనందంలో ఒక్కసారిగా ఎమోషనల్ అయింది ఒంటె. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సీన్ చూసిన నెటిజన్స్ ఎమోషనల్ అవుతూ.. కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..