Viral Video: ఇదేందిది నేనేడా చూడలే..! ఈ వ్యక్తి చిలిపి పనికి ఫ్యూజులు ఔవుట్..! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
ఓ వ్యక్తి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ సడెన్ ఆగి, అతగాడు చేసిన పనికి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఓ రోడ్డు పక్కన ఉన్న బ్యూటీ పార్లర్ దగ్గర ఓ బైక్ పార్క్ చేసి ఉంది. ఆ వ్యక్తి.. బ్యూటీ పార్లర్ వైపు చూస్తూ.. బైక్‌పై ఓ లుక్కేస్తూ.. చుట్టూ
ఓ వ్యక్తి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ సడెన్ ఆగి, అతగాడు చేసిన పనికి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఓ రోడ్డు పక్కన ఉన్న బ్యూటీ పార్లర్ దగ్గర ఓ బైక్ పార్క్ చేసి ఉంది. ఆ వ్యక్తి.. బ్యూటీ పార్లర్ వైపు చూస్తూ.. బైక్‌పై ఓ లుక్కేస్తూ.. చుట్టూ ఎవరైనా గమనిస్తున్నారా అని చూస్తూ ముందుకు కదిలాడు. తన కనుచూపు మేర ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న అతడు.. మళ్లీ వెనక్కి తిరిగి వచ్చాడు. తన ప్లాన్ అమలు చేయాలని అనుకున్నాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి బైక్ దొంగతనం చేస్తాడేమోనని ఊహించారు. కానీ కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఆ పార్లర్‌పై ఉన్న హీరోయిన్ల ఫోటోలకు ముద్దులు పెట్టి అక్కడ నుంచి చటుక్కున వెళ్లిపోయాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. చిచ్చా మాంచి రసికుడిలా ఉన్నాడే అంటూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

