అత్తారింటికి వెళ్తున్న సోదరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సోదరుడు.. మనసులు కదిలిస్తున్న వీడియో
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల బంధం ప్రత్యేకమైనది. ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు పోట్లాడుకున్నా ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ, అనుబంధం, ఉంటుంది.
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల బంధం ప్రత్యేకమైనది. ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు పోట్లాడుకున్నా ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ, అనుబంధం, ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుంటారు. అలాగే ఒకరికొకరు దూరమవుతున్నారని తెలిసినప్పుడు చాలా భావోద్వేగానికి గురవుతారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి తోబుట్టువుల పెళ్లిళ్ల సమయంలో జరుగుతుంది. చెల్లెలు కానీ అక్క కానీ అత్తారింటికి వెళ్లే సమయంలో సోదరులు చాలా భావోద్వేగానికి లోనవుతారు. కన్నీళ్లను దాచలేరు. తాజాగా ఓ సోదరి అత్తారింటికి వెళ్లే సమయంలో సోదరుడు వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ghost Mela: దెయ్యాల జాతర చూశారా !! క్యూ కడుతున్న జనం
కోపంలో బాయ్‌ఫ్రెండ్ కారుకి నిప్పంటించింది !! తర్వాత ఏం జరిగిందంటే ??
Kajal Aggarwal: క్విట్ చేసిన కాజల్ !! అయితే కండీషన్ అప్లై
Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్
Acharya OTT: చిరు అభిమానులకు గుడ్ న్యూస్ .. ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

