విమానం గాల్లో ఉండగా.. వాష్ రూమ్ లో ఊహించని పని చేస్తూ పట్టుబడ్డ సిబ్బంది
సాన్ ఫ్రాన్సిస్కో నుంచి లండన్ హీత్రూకు వెళ్తున్న బ్రిటీష్ ఎయిర్వేస్ విమానంలో ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. విమానంలోని బిజినెస్ క్లాస్ టాయిలెట్లో ఒక వ్యక్తి బట్టలు విప్పి డాన్స్ చేస్తూ కనిపించాడు. అది చూసి మిగతా సిబ్బంది షాక్ అయ్యారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే, విమానంలో 470 మంది ప్రయాణికులు ఉన్నారు.
వారికి భోజనం సప్లై చేయాల్సిన వ్యక్తి భోజన సేవా సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో మిగిలిన సిబ్బంది అతన్ని వెతికే పనిలో పడ్డారు. విమానమంతా గాలించగా బిజినెస్ క్లాసులోని వాష్ రూంలో తీరుగా బట్టలన్నీ విప్పి డాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో అతను డ్రగ్స్ తీసుకుని ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. అతన్ని పట్టుకొని ఒక చోట కూర్చోబెట్టారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎయిర్ బస్ A380 విమానంలో దాదాపు 470 మంది ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ మత్తులో పిచ్చిగా ప్రవర్తించిన స్టీవార్డ్ ను సస్పెండ్ చేసినట్లు బ్రిటీష్ ఎయిర్వేస్ వెల్లడించింది. ఈ విషయం ఇప్పుడు పోలీసు దర్యాప్తులో ఉందని పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటిబయట బట్టలు ఆరేస్తున్నారా.. జాగ్రత్త
బయటపడ్డ వెయ్యి టన్నుల బంగారం కొండ.. లెక్క చూస్తే..
వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. ఐడియా అదుర్స్..!
మామిడి పండ్లను రాత్రిపూట తింటున్నారా.. జాగ్రత్త..!
ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానం.. పై నుంచి చూస్తే ఇదో పెద్ద నగరం!
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

