Bride in Wedding: దండలు మార్చుకుంటుండగా కుప్పకూలిన వధువు.. కన్నీళ్లు ఆపుకోలేక పాపం వరుడు..
ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్లి పందిట్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి జరిగిన కొద్ది నిమిషాలకే వధువు చనిపోయింది. లక్నో జిల్లా బడ్వానా గ్రామంలో రాజ్‌పాల్ అనే వ్యక్తి కుమార్తె శివంగికి వివాహం జరిగింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్లి పందిట్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి జరిగిన కొద్ది నిమిషాలకే వధువు చనిపోయింది. లక్నో జిల్లా బడ్వానా గ్రామంలో రాజ్‌పాల్ అనే వ్యక్తి కుమార్తె శివంగికి వివాహం జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులు కలిసి ఊరేగింపుగా బయలుదేరారు. ఈ తంతులో అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు. ఊరేగింపు ముగిసిన తర్వాత.. వధూవరులు పెళ్లిమండపంలో దండలు మార్చుకున్నారు. అదే సమయంలో పెళ్లి కూతురు ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో విషాదం నెలకొంది. పెళ్లికి 20 రోజుల ముందు నుంచే శివంగికి ఆరోగ్యం సరిగా లేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

