France street Dance: ఫ్రాన్స్ వీధుల్లో లతా మంగేష్కర్ సాంగ్.. దుమ్మురేపిన చిన్నారి డ్యాన్స్.! చిన్నారిపై ప్రశంసలు.
ఇటీవల కాలంలో భారతీయ చిత్రాల్లోని పాటలకు అంతర్జాతీయంగా క్రేజీ పెరుగుతోంది. హిందీ సాంగ్స్‌కి స్టెప్పులేస్తూ అందరగొడుతున్నారు విదేశీయులు.
తాజాగా ఫ్రాన్స్‌లో లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పాడిన ఓ పాట తెగ ఆకట్టుకుంటోంది. లతా ఆలపించిన మేరా దిల్ యే పుకారే సాంగ్‌కు పాక్ యువతి ఆయేషా రీమిక్స్ వెర్షన్ డ్యాన్స్‌తో అదరగొట్టింది. అయితే పాకిస్తానీ వైరల్ సెన్సేషన్ ఆయేషా తాజా ఓ వీడియో షేర్ చేశారు.. ఫ్రాన్స్ వీధుల్లో మేరా దిల్ యే పుకారే సాంగ్‌కు డ్యాన్స్ వేసిన చిన్నారి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోతో ఆయేషా రాత్రికి రాత్రి ఇంటర్‌నెట్ సెలబ్రిటీగా మారిపోయింది. ఇక, ఫ్రాన్స్‌లోని స్ట్రీట్‌లో చిన్నారి రైనా మేరా దిల్ యే పుకారే సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తీరు ఆయేషాను ఆకట్టుకోవడంతో ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. డ్యాన్స్ వీడియోలో ఆయేషా స్టెప్స్‌ను అనుకరించేందుకు ఈ వీడియోలో రైనా ప్రయత్నించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్, నైస్, సూపర్బ్ అంటూ చిన్నారిని ప్రశంసించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు
ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.

