Viral Video: వెరైటీగా.. జిమ్‌లో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ !! వీడియో
ఇటీవల కాలంలో పెళ్లికి ముందర ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం చాలా కామన్ అయిపోయింది. యువతీ యువకులందరూ అలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలని అనుకుంటున్నారు.
ఇటీవల కాలంలో పెళ్లికి ముందర ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం చాలా కామన్ అయిపోయింది. యువతీ యువకులందరూ అలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. దాంతో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. కాగా, ఓ వధువు డిఫరెంట్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది. ఏం చేసిందంటే..వినూత్న ఆలోచనలో భాగంగా నవ వధువు జిమ్‌లో డంబుల్స్ మోస్తూ ఫొటోలకు ఫోజిచ్చింది. బ్యాక్ గ్రౌండ్‌లో బాలీవుడ్ హిందీ సాంగ్ ప్లే అవుతుండగా, సదరు యువతి పెళ్లికి సంబంధించిన చీర కట్టులోనే జిమ్‌లో రకరకాల ఎక్సర్‌సైజెస్ చేస్తోంది
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: కుక్క హెయిర్ డైకి రూ. 5లక్షలు ఖర్చు !! మండిపడుతున్న నెటిజన్స్ !! వీడియో
రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు !! అసలు నిజం బయటపెట్టిన వైద్యులు !! వీడియో
షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం !! పంచదార బదులు ఈ ఆకులు !! వీడియో
Viral Video: రోడ్డుపై నోట్ల జాతర !! ఎగబడిన జనం !! ఎక్కడంటే ?? వీడియో