Viral Video:పెళ్లికొడుకును వదిలి.. పెంపుడు కుక్కతో పెళ్లి కూతురు ఫోటోలు..
మావన జీవితంలో వివాహం ఎంతో ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగా రకరకాల ప్రయత్నాలుచేస్తారు.
మావన జీవితంలో వివాహం ఎంతో ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగా రకరకాల ప్రయత్నాలుచేస్తారు. తాజాగా ఓ పెళ్లి కూతురు తనకు కాబోయే భర్తతో కాకుండా తన పెంపుడు కుక్కతో ఫోటోలు దిగుతుంది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే 2014లో తమ కుక్కల కారణంగా కలుసుకున్న ఒరెగాన్ దంపతులు తమ వివాహ వేడుకలో ఆ కుక్కలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. ఇందులో పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన వధువు పూలమాలతో అలంకరించిన తన పెంపుడు కుక్కతో మొదట ఫోటోలు దిగింది. అంతేకాదు పష్పగుచ్ఛంతో దానికి శుభాకాంక్షలు తెలుపుతూ ముద్దుల్లో ముంచేసింది వధువు. ఎందుకంటే ఆ కుక్కలను తన తల్లిదండ్రులుగా భావిస్తున్నానని, తన తల్లితో ఫోటో దిగడం తనకు ఎంతో ఆనందంగా ఉందంటోంది వధువు.
మరిన్ని ఇక్కడ చూడండి:
ప్రముఖ నటుడి చేతిలో గన్ పేలి.. మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి
Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..
Viral Video: బాప్‌రే.. ఒకే చెట్టుకు 40 రకాల పండ్లా..!! వీడియో