Dance Video: ఫ్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులేసిన వధువు.. వరుడు ఫిదా! నెటిజన్ల ప్రశంసలు.. వైరల్ అవుతున్న వీడియో..
డీజేలో వధువు బాలీవుడ్ స్టైల్‌లో డ్యాన్స్ చేస్తున్న ఈ అందమైన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక పాట ప్లే అవుతుంది..
డీజేలో వధువు బాలీవుడ్ స్టైల్‌లో డ్యాన్స్ చేస్తున్న ఈ అందమైన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక పాట ప్లే అవుతుంది.. వధువు ఆ పాటకు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. వధువు డాన్స్ స్టెప్పులు ప్రొఫెషనల్ డ్యాన్సర్ లాగా ఉన్నాయి. ఇంతలో వరుడు కూడా తన భార్యతో కలిసి చిన్నగా డ్యాన్స్ చేయటం మొదలు పెట్టాడు..వధువు డ్యాన్స్‌లో వరుడు కొద్దికొద్దిగా నవ్వుతూ కనిపించడం వల్ల ఈ జంట చూడ ముచ్చటగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు.పెళ్లికూతురు డ్యాన్స్‌ని కొంతమంది ఇదేంటని ఆశ్చర్యపోయినా, చాలా మంది నెటిజన్లు మాత్రం వుధువు డ్యాన్స్‌కి బాగా ఇంప్రెస్ అయ్యారు…భిన్నమైన కామెంట్లు ఇస్తున్నారు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఇంటర్‌నెట్ ప్లాట్‌ఫామ్‌పై వధువు చేసిన ఈ ఎనర్జిటిక్ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

