Covid Vaccine: ప్రాణాలు తీసే పాము విషంతో కరోనాకు మందు.. వీడియో

|

Sep 03, 2021 | 9:50 AM

ఏడాదిన్నరగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది కరోనా. ఈ మహమ్మారి అరికట్టేందుకు రకరకాల ప్రయోగాలు చేశారు పరిశోధకులు. తాజాగా బ్రెజిల్‌ పరిశోధకులు ఓ పాము విషంతో కరోనా వైరస్‌ను అరికట్టవచ్చని తమ పరిశోధనలో కనుగొన్నారు.

YouTube video player

ఏడాదిన్నరగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది కరోనా. ఈ మహమ్మారి అరికట్టేందుకు రకరకాల ప్రయోగాలు చేశారు పరిశోధకులు. తాజాగా బ్రెజిల్‌ పరిశోధకులు ఓ పాము విషంతో కరోనా వైరస్‌ను అరికట్టవచ్చని తమ పరిశోధనలో కనుగొన్నారు. ఏడాదిన్నరగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు రకరకాల ప్రయోగాలు చేశారు పరిశోధకులు. తాజాగా బ్రెజిల్‌ పరిశోధకులు పాము విషంతో కరోనా వైరస్‌ను అరికట్టవచ్చని స్పష్టం చేశారు. ప్రాణం తీసే పాము విషాన్ని ఔషధంగా మారిస్తే అదే ప్రాణాలను కాపాడుతుందట. ఇప్పటికే పలు రకాల ఔషధాల తయారీలో కొన్ని సర్పాల విషాన్ని వినియోగిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: స్వీట్ అడలిన్‌ ఎమోషనల్‌ ఫోటోషూట్‌.. విషయం తెలిస్తే కన్నీళ్లే.. వీడియో

Viral Video: మంచు పర్వతాల్లో తోడేళ్లు, ఎలుగుబంటి ఫైట్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో