Viral Video: స్వీట్ అడలిన్ ఎమోషనల్ ఫోటోషూట్.. విషయం తెలిస్తే కన్నీళ్లే.. వీడియో
మరికొద్ది రోజుల్లో తొలి డెలివరి అవుతుందన్న క్షణాలు భార్యభర్తలకు ఎంతో ముఖ్యమైనవి. తమకు పుట్టుబోయే బిడ్డ ఇలాంటి పోలికలతో పుట్టాలని, పలాన పేరు పెడితే బాగుంటుందని ఎన్నో కలలు కంటుంటారు.
మరికొద్ది రోజుల్లో తొలి డెలివరి అవుతుందన్న క్షణాలు భార్యభర్తలకు ఎంతో ముఖ్యమైనవి. తమకు పుట్టుబోయే బిడ్డ ఇలాంటి పోలికలతో పుట్టాలని, పలాన పేరు పెడితే బాగుంటుందని ఎన్నో కలలు కంటుంటారు. కానీ దురదృష్టవశాత్తు బిడ్డకు జన్మనివ్వకుండనే.. ఆ తల్లి ఈ లోకాన్ని వీడితే..! ఆ బాధ మాటల్లో చెప్పలేము. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఓ వ్యక్తికి ఎదురైంది. భార్యకు నివాళిగా ఆమె జ్ఞాపకాలతో జేమ్స్ అల్వారెజ్ అనే వ్యక్తి షేర్ చేసిన ఫోటోలు.. నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. జేమ్స్ అల్వారెజ్, యెసేనియా అగిలార్ ఇద్దరూ భార్యాభర్తలు. యెసేనియా గర్భం దాల్చినప్పుడు.. ఎన్నో కలలు కంటూ ఇరువురూ ఫోటో షూట్ కూడా చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: యువకుడి వినూత్న ఆలోచన.. వధువు కావలెను అంటూ టీ స్టాల్ ముందు సైన్ బోర్డ్.. వీడియో
Viral Video: మంచు పర్వతాల్లో తోడేళ్లు, ఎలుగుబంటి ఫైట్.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

