Bike Stunt Video: బైక్‌పై స్టంట్ చేయబోయాడు.. కానీ సీన్ మొత్తం రివర్స్..! వైరల్ అవుతున్న వీడియో..
బైక్ మీద డేంజర్ స్టంట్ చేసి, చనిపోయిన వాళ్లు కొందరుంటే.. పెను ప్రమాదం నుంచి తృటి తప్పించుకున్నది ఇంకొందరు ఉన్నారు. ఇక తాజా ఓ యువకుడు స్టంట్‌కు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
బైక్ మీద డేంజర్ స్టంట్ చేసి, చనిపోయిన వాళ్లు కొందరుంటే.. పెను ప్రమాదం నుంచి తృటి తప్పించుకున్నది ఇంకొందరు ఉన్నారు. ఇక తాజా ఓ యువకుడు స్టంట్‌కు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బైక్‌పై వేగంగా దూసుకొచ్చిన యువకుడు ఆ బైక్‌పై నిలబడి ఓ స్టంట్ చేయబోయాడు. కానీ కాసేపట్లోనే సీన్ మొత్తం రివర్స్ అయింది. బైక్‌పై నిలబడి స్టంట్ చేసే క్రమంలో బైక్ స్కిడ్ అయింది. దీంతో ఒక్కసారిగా ఆ బైక్ మీద నుంచి ఆ యువకుడి కింద పడిపోగా, ఆ బైక్ మాత్రం రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో పెను ప్రమాదం తృటి తప్పించుకున్నాడు ఆ యువకుడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

