గ్రామ ప్రజలు విచిత్ర నమ్మకం !! ఇంటికి ఆవు పేడ రాస్తే పిడుగు పడదట !!
వర్షం పడేటప్పుడు పిడుగులు పడడం సహజం. ఈ పిడుగులు ఎక్కడ తమ ఇళ్లు మీద భయపడతాయని భయపడుతుంటారు. ప్రతి సంవత్సరం పిడుగుపాటుతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. పిడుగులు పడతాయని భయంతో ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో కొలియారి గ్రామ ప్రజలు ఒక విచిత్రమైన నమ్మకాన్ని కలిగివున్నారు. వీరు తమ ఇళ్లకు ఆవు పేడతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆవు పేడ పిడుగుపాట్ల నుంచి తమను రక్షిస్తుందని గ్రామస్థులు విశ్వాసం.
వర్షం పడేటప్పుడు పిడుగులు పడడం సహజం. ఈ పిడుగులు ఎక్కడ తమ ఇళ్లు మీద భయపడతాయని భయపడుతుంటారు. ప్రతి సంవత్సరం పిడుగుపాటుతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. పిడుగులు పడతాయని భయంతో ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో కొలియారి గ్రామ ప్రజలు ఒక విచిత్రమైన నమ్మకాన్ని కలిగివున్నారు. వీరు తమ ఇళ్లకు ఆవు పేడతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆవు పేడ పిడుగుపాట్ల నుంచి తమను రక్షిస్తుందని గ్రామస్థులు విశ్వాసం. ఆవు పేడ నిల్వ ఉన్న ప్రదేశాలలో పిడుగు పడదని గ్రామస్థులు నమ్మకం. ఈ గ్రామంలో ఆవు పేడకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ నేటికీ ఏ శుభకార్యం జరిగినా ఆ ప్రాంగణాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల తమ ఇల్లు సురక్షితంగా ఉంటుందని గ్రామస్తులు నమ్ముతారు. ఇంటికి ఆవు పేడను పూస్తే పిడుగుల నుండి ఉపశమనం కలగడమే కాకుండా, పాములు, తేళ్ల నుండి కూడా రక్షణ దొరుకుతుందంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కప్పులో టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న బల్లి !! నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
ఆ మాల్‌లో క్యాష్ కౌంటర్ ఉండదు…మరి పేమెంట్ ఎలా ?
దెయ్యాల ప్యాలెస్.. ఎగిరే వైన్ గ్లాసులు.. రాత్రుళ్లు వింత శబ్దాలు
వీళ్ల తెలివి మాములుగా లేదుగా !! సిగ్నల్ లైట్ లేదని ??
ఈ పక్షిని గుర్తుపట్టండి.. ప్రభుత్వ ఉద్యోగం పట్టేయండి..