Viral Video: ఐదు పైసలకే నోరూరించే బిర్యానీ.. ఎగబడిన జనం, అక్కడే ట్విస్ట్.. వీడియో

బిర్యానీ పేరు వింటే అందరికీ నోరూరుతుంది. అలాంటి బిర్యానీని కేవలం 5 పైసలకే ఇస్తే జనాలు ఆగుతారా..? తమిళనాడులోని మధురై జిల్లాలో ఓ హోటల్ యజమానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

Click on your DTH Provider to Add TV9 Telugu