One Rupee Biryani: ఒక్క రూపాయికే బిర్యానీ అంటే ఎగబడ్డారు..! బయటకొచ్చాక బిగ్ ట్విస్ట్..
కరీంనగర్ పట్టణంలో శుక్రవారం కొత్తగా ఓ హోటల్‌ను ప్రారంభించిన నిర్వాహకుడు ప్రచారం కోసం రూ.1 నోటుకే చికెన్ బిర్యానీ ఇస్తామంటూ ప్రచారం చేయడంతో జనం ఎగబడ్డారు. 10 నిమిషాల వ్యవధిలో సుమారు 800 వరకూ పొట్లాలు విక్రయించాడు.
కరీంనగర్ పట్టణంలో శుక్రవారం కొత్తగా ఓ హోటల్‌ను ప్రారంభించిన నిర్వాహకుడు ప్రచారం కోసం రూ.1 నోటుకే చికెన్ బిర్యానీ ఇస్తామంటూ ప్రచారం చేయడంతో జనం ఎగబడ్డారు. 10 నిమిషాల వ్యవధిలో సుమారు 800 వరకూ పొట్లాలు విక్రయించాడు. తయారుచేసినదంతా అయిపోవడం, వచ్చిన జనం తమకూ ఇవ్వాల్సిందేనని గొడవకు దిగడంతో హోటల్ నిర్వాహకులు తలపట్టుకున్నారు. ఈ గొడవ, రద్దీ అంతకంతకూ పెరిగిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవరకూ వెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిర్వాహకుడిని మందలించి, జనాలకు సర్దిచెప్పి పంపించారు. అయితే రూపాయి బిర్యానీ కోసం వచ్చి అక్కడ వాహనాలు నిలిపిన కొందరికి ట్రాఫిక్ పోలీసులు రాంగ్ పార్కింగ్ కింద రూ.100 జరిమానా విధించడం హైలైట్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!