లారీ ఆపి రోడ్డుపై యువకుల నాగిని డ్యాన్స్.. ఇందుకు అసలు కారణం తెలుసా ??
ఓ హైవే రోడ్డుపై కొందరు యువకులు రెచ్చిపోయి నాగిని డ్యాన్స్ చేశారు. కర్ణాటకలో రోడ్డుపై బైకర్స్ వెళ్తున్నారు. ఇదే సమయంలో వాళ్ల వెనకాల వచ్చిన ట్రక్కుకు నాగిని సాంగ్ మ్యూజికే హారన్‌గా ఉంది.
ఓ హైవే రోడ్డుపై కొందరు యువకులు రెచ్చిపోయి నాగిని డ్యాన్స్ చేశారు. కర్ణాటకలో రోడ్డుపై బైకర్స్ వెళ్తున్నారు. ఇదే సమయంలో వాళ్ల వెనకాల వచ్చిన ట్రక్కుకు నాగిని సాంగ్ మ్యూజికే హారన్‌గా ఉంది. ఆ యువకుల వెనకాల వచ్చే పనిగా హారన్ కొట్టడంతో.. వెంటనే ఓ 20 మంది బైకర్స్ తమ బైకులను రోడ్డు పక్కన పార్క్ చేశారు. ఆ వెంటనే మంచి ఊపుతో, నాగిని మ్యూజిక్‌కు అనుగుణంగా నడిరోడ్డుపై డ్యాన్స్ చేశారు. మిగతా వారంతా అరుస్తూ… ఇళలు వేస్తూ నానా రచ్చ చేశారు. అంతేకాదు.. ఓ ఇద్దరు ముగ్గురు యువకులు ఏకంగా రోడ్డు మీద పడి దొర్లుతూ..మరీ నాగిని డ్యాన్స్ చేశారు. ఇదంతా చూస్తున్న ఆ ట్రక్ డ్రైవర్ మాత్రం దేవుడా అంటూ తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చేసేది లేక వారంతా పక్కకు తప్పుకునే వరకు అక్కడే వెయిట్ చేయక తప్పలేదు అతనికి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలలో మరో వేరే మహిళతో భర్త రొమాన్స్.. నిద్రలో నుంచి భార్య లేచి ఏం చేసిందో తెలుసా ??
క్యాన్సర్‌తో పోరాడుతున్న యువకుడు.. తన స్నేహితులు ఏం చేశారో తెలుసా !!
ప్రాణాలను పణంగా పెట్టి గోమాతను కాపాడిన యువకులు !! ప్రశంసల వర్షం కురిపించిన నెటిజెన్స్
మీ సెల్ఫీ పిచ్చి తగలెయ్యా.. వరదల్లో కొట్టుకుపోతున్నా ఆపరా..
Viral: చేపల కోసం వల వేసాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

