ఇదేం వింతపాము మావా .. ఇంటిముందు చెప్పులెత్తుకెళ్లిపోతోంది !!

గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాలైన పాములు తరచుగా కనిపిస్తాయి. వాటిలో కొన్ని చాలా విషపూరితమైనవి.. కొన్ని విషయం లేని పాములు ఉంటాయి. ఏది ఏమైనా పాము అంటేనే చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది.

ఇదేం వింతపాము మావా .. ఇంటిముందు చెప్పులెత్తుకెళ్లిపోతోంది !!

|

Updated on: Nov 30, 2022 | 9:28 AM

గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాలైన పాములు తరచుగా కనిపిస్తాయి. వాటిలో కొన్ని చాలా విషపూరితమైనవి.. కొన్ని విషయం లేని పాములు ఉంటాయి. ఏది ఏమైనా పాము అంటేనే చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. వెంటనే భయంతో పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ ఓ పాము వింతగా ప్రవర్తిస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ ఇంటి ఆవరణలో ఓ ఇటుకల గుట్ట ఉంది. అందులోనుంచి ఒక పెద్ద పాము పాకుతూ వచ్చి, ఆ ఇంటిముందు మొలిచి ఉన్న గడ్డిలో ఉన్న ఓ చెప్పును నోటితో కరచిపట్టుకొని అక్కడినుంచి జరాజరా పాకుతూ తన స్థావరానికి వెళ్ళిపోయింది. ఆచెప్పుతో ఎవరికి బుద్ధిచెబుదామని వెళ్తుందోకానీ చాలా వేగంగా దగ్గరలోని పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ ఫన్నీ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ, వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది మహిళలు భోజ్‌పురిలో మాట్లాడుతున్నారు.. దీంతో ఈ ఘటన బీహార్ లేదా తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒంటినిండా రోమాలు.. తోడేలులా యువకుడు !! భయపడుతున్న జనం..

సమాధుల మధ్య టీ స్టాల్‌.. అదృష్టం కలిసొస్తుందన్న సెంటిమెంట్‌..

‘నాకు భార్యవి అవుతావా ??’ ఇన్‌స్టాలో బాలుడి షాకింగ్‌ స్టేటస్‌

ఐస్‌క్రీం ఇవ్వలేదని ఈ చిన్నారి ఏం చేసిందో చూడండి !!

పాకిస్థానీల ప్రేమ వెలకట్టలేనిదంటూ హైదరాబాదీల ఆనందం..

 

Follow us