అడుగడుగునా సీసీ కెమెరాలు… పటిష్టమైన పోలీసు భద్రత… ఎవరికో తెలుసా ??
దేశవ్యాప్తంగా టమోటా ధర అమాంతం పెరిగిపోవడంతో పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో ఈ టమాట ధరలు ఏకంగా హత్యలకు దారితీసిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టమాటాకు భద్రత కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది.
దేశవ్యాప్తంగా టమోటా ధర అమాంతం పెరిగిపోవడంతో పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో ఈ టమాట ధరలు ఏకంగా హత్యలకు దారితీసిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టమాటాకు భద్రత కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. వినడానికి వింతగా ఉన్నా భారీ టమాటో ధరలు పెరగడంతో తప్పని పరిస్థితి అయ్యింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద టమోటా మార్కెట్ అయిన కర్నాటకలోని కోలార్ మార్కెట్‌లో టామాటాలకు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రభుత్వం పోలీస్ భద్రత మధ్య టమోటా విక్రయాలను కొనసాగిస్తోంది. ఈ మార్కెట్‌లో ప్రస్తుతం 14 కిలోల టమోటా బాక్స్ ధర 2,200 నుంచి 2,500 ధర పలుకుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: యాక్షన్ రోల్ లో కనిపించనున్న ఎన్టీఆర్
Prabhas: ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజన్లో పెట్టిన ప్రభాస్
Kangana Ranaut: వైరల్ అవుతున్న కంగన కామెంట్స్
Leo: లియో షూటింగ్ పూర్తి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ??
Indian 2: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో మాయ చేస్తున్న శంకర్
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

