Viral Video: గోల్ఫ్ ఆడిన పిల్ల ఎలుగుబంట్లు.. నెట్టింట వీడియో వైరల్

Viral Video: గోల్ఫ్ ఆడిన పిల్ల ఎలుగుబంట్లు.. నెట్టింట వీడియో వైరల్

Phani CH

|

Updated on: Aug 14, 2021 | 8:52 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జంతువుల వీడియోలు బాగా సర్‌క్యులేట్‌ అవుతున్నాయి. పెట్స్‌ ఆడుకుంటున్న వీడియోలకు జనం ఫిదా అవుతున్నారు.