Viral Video: బర్త్‌డే వేడుకల్లో నిజామాబాద్ రౌడీ షీటర్ హల్‌చల్.. గన్‌తో కాల్పులు.. వీడియో
బర్త్‌డే వేడుకల్లో ఓ రౌడీ షీటర్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి: News Watch : ముక్కు పై ద్రుష్టి పెట్టు..వైరస్సే పోయెట్టూ.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos