Viral Video: మాస్క్‌ ఏదని అడిగినందుకు.. పోలీసు పై దాడికి తెగబడిన మహిళ ..!! వీడియో

Viral Video: మాస్క్‌ ఏదని అడిగినందుకు.. పోలీసు పై దాడికి తెగబడిన మహిళ ..!! వీడియో

Phani CH

|

Updated on: Aug 14, 2021 | 8:54 AM

మాస్క్‌ ధరించమని అడగిన అధికారులపై ఓ మహిళ రెచ్చిపోయింది. ఈ ఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది. పీరాగారి మెట్రో స్టేషన్‌​ సమీపంలో కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చలాన్లు విధిస్తున్నారు.

Published on: Aug 14, 2021 08:53 AM