Viral Video: బార్బర్‌ షాపు వదిలిపెట్టి చెట్టుకిందే దుకాణం పెట్టిన నాయీ బ్రహ్మణుడు.. ( వీడియో )
Viral Video.

Viral Video: బార్బర్‌ షాపు వదిలిపెట్టి చెట్టుకిందే దుకాణం పెట్టిన నాయీ బ్రహ్మణుడు.. ( వీడియో )

Updated on: Jun 19, 2021 | 5:23 PM

అసలే కరోనా కాలం.. ఆపై కోవిడ్ రూపాంతరం చెందుతూ.. ప్రజలపై విరుచుకుపడుతూ.. దీంతో ఎప్పుడూ ఎలా వ్యాప్తి చెందుతోఅని భయాందోళనకు గురవతున్నారు.

అసలే కరోనా కాలం.. ఆపై కోవిడ్ రూపాంతరం చెందుతూ.. ప్రజలపై విరుచుకుపడుతూ.. దీంతో ఎప్పుడూ ఎలా వ్యాప్తి చెందుతోఅని భయాందోళనకు గురవతున్నారు. టీకా రెండు డోసులు తీసుకున్నాక కానీ.. మాస్క్ ధరించడం.. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే ఈ మహామ్మారి ప్రభావంతో చిన్న వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. అయితే ఓ బార్బర్ మాత్రం.. కరోనా కట్టడి చేసేందుకు ఉపాదిగా ఉన్న షాపును వదిలి.. ఓ చెట్టు కింద దుకాణం పెట్టి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివరాల్లోకెళితే.. పెద్దపల్లి జిల్లా సూల్తానాబాద్ కు చెందిన నరేందర్ వృత్తి రీత్యా నాయీ బ్రహ్మణుడు.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని శాస్త్రీనగర్ లో నివసిస్తున్న నరేందర్‌…బార్బర్‌ షాపు నిర్వహిస్తూ జీవనోపాధి సాగించేవారు. అయితే, కరోనా సమయంలో పూట గడవడం కష్టంగా మారడంతో విధిలేని పరిస్థితిలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ క్షౌర వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: No Need Train Ticket: టికెట్ లేకుండా రైలు ఎక్కారా ? నో ప్రాబ్లమ్ అంటున్న రైల్వే.. ( వీడియో )

Baba ka Dhaba owner: బాబా కా దాబా ఓనర్ కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం. ( వీడియో )