Bahubali Thali: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్.. బాహుబలి థాలి తినండి.. లక్ష గెలుచుకోండి..
మీరు భోజన ప్రియులైతే మీకో గుడ్ న్యూస్... భాగ్యనగరంలోని ఓ రెస్టారంట్ బంపరాఫర్ ప్రకటించింది. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే కడుపునిండుగా పుష్టిగా తినవచ్చు..
మీరు భోజన ప్రియులైతే మీకో గుడ్ న్యూస్… భాగ్యనగరంలోని ఓ రెస్టారంట్ బంపరాఫర్ ప్రకటించింది. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే కడుపునిండుగా పుష్టిగా తినవచ్చు.. అంతేకాదు లక్ష రూపాయలను బహుమతిగా పొందవచ్చు. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంట్.. తమ హోటల్‌లో బాహుబలి థాలీని తిన్నవారికి లక్ష రూపాయలు బహుమతి ప్రకటించింది. ఈ థాలీలో మొత్తం 30 శాకాహార, మాంసాహార పదార్ధాలు ఉంటాయి. అందుకనే దీనిని బాహుబలి థాలీ గా పిలుస్తున్నారు. ఈ ఛాలెంజ్‌లో గెలవాలంటే మీరు ఈ బాహుబలి థాలీని కేవలం అరగంటలో తినేయాలి. అప్పుడే మీరు బహుమతిని గెలుచుకుని లక్షాధికారి కావచ్చు. కాగా.. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి సుదూర ప్రాంతాలనుంచి ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఈ బాహుబలి థాలీ ని అరగంటలో తినలేకపోయారు. అయితే ఈ ఛాలెంజ్ ఇంకా వారం రోజులు కొనసాగుతుంది. కనుక ఆసక్తి ఉన్న నగర వాసులెవరైనా ఈ ఛాలెంజ్‌లో పాల్గొని లక్షాధికారి కావచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!