అంకుల్ మమ్మల్ని రక్షిస్తున్న మీకు పాదాభివందనం..భావోద్వేగంతో పాపను హత్తుకున్న సైనికుడు
నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు షేర్ అవుతుంటాయి. తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. బీజేపీ ఎంపీ పీసీ మోహన్ తన ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.
నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు షేర్ అవుతుంటాయి. తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. బీజేపీ ఎంపీ పీసీ మోహన్ తన ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఓ చిన్న పాప సైనికుడి పాదాలకు నమస్కరిస్తుంది. వీడియోను షేర్ చేస్తూ, బెంగళూరు ఎంపీ క్యాప్షన్‌లో ‘యువతకు ఇటువంటి విలువలను అందించడం అనేది దేశం పట్ల ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం అవుతుంది’ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోలోలో నలుగురు ఆర్మీ జవాన్లు మెట్రో స్టేషన్ దగ్గర నిలబడి ఉన్నారు. అప్పుడే వారి వద్దకు ఒక చిన్నారి పాప పరుగెత్తుకుంటూ వచ్చింది. కొద్దిసేపు వారిని అలా చూస్తుండిపోయింది. ఆ తర్వాత ఒక సైనికుడి పాదాలను తాకి, నమస్కరించింది. దీంతో ఆ సైనికుడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ వీడియోలోలో నలుగురు ఆర్మీ జవాన్లు మెట్రో స్టేషన్ దగ్గర నిలబడి ఉన్నారు. అప్పుడే వారి వద్దకు ఒక చిన్నారి పాప పరుగెత్తుకుంటూ వచ్చింది. కొద్దిసేపు వారిని అలా చూస్తుండిపోయింది. ఆ తర్వాత ఒక సైనికుడి పాదాలను తాకి, నమస్కరించింది. దీంతో ఆ సైనికుడు భావోద్వేగానికి లోనయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రిని కొట్టిన వ్యక్తిని గన్‌తో కాల్చేసిన పిల్లల గ్యాంగ్.. వీడియో వైరల్
కప్పలకు పెళ్లి, ఆ వెంటనే విడాకులు.. దీని వెనుక కథ తెలిస్తే షాక్ అవుతారు
పచ్చడి తిన్న చిన్నారి.. ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు
సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా.. ఫోటోల కోసం నదిలో దిగిన యువకులు
నువ్వు మాములుదానివి కాదమ్మ.. ఓవైపు నిరసనలు.. మరోవైపు అధ్యక్ష భవనంలో ఫోటోషూట్