బీటెక్ వాలా కిరాణా షాపు.. పేరు అదిరిందిగా..
ఎవరైనా కొత్త వ్యాపారం మొదలుపెడితే ఆ వ్యాపారానికి దేవుడి పేరుకాని లేదా కుటుంబ సభ్యుల పేర్లు కానీ పెడుతూ ఉండటం మనం చూసాం. కానీ ఇక్కడ ఒక యువకుడు దీనికి విన్నూతనంగా ఆలోచన చేసి వింత పేరు పెట్టాడు. ఆ షాపు పేరే నిరుద్యోగి కిరాణా & జనరల్ స్టోర్స్. పేరు చూడటానికి వింతగా ఉన్న పిలవడానికి కష్టం గా ఉన్న అతను చేసిన పనికి అందరు ప్రశంసించారు. అతను తన దుకాణానికి పెట్టిన పేరు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లుళ్లకు కట్నంగా పాములు.. అదే కదా ఇక్కడ మ్యాజిక్కు !!
బాస్ లేటుగా వచ్చాడని.. ఇంటర్వ్యూను బహిష్కరించాడు
రోడ్డుపై హద్దులు దాటి యువజంట రొమాన్స్.. ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ పక్షులు
ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్నారా ?? అయితే ఈ వీడియో మీ కోసమే
యుముడికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు !! ఎక్కడో తెలుసా ??
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

