Viral Video: క్రిస్మస్ ట్రీ నుండి వింత శబ్దాలు !! దగ్గరకెళ్ళి చూస్తే ఫ్యూజులు ఔట్ !! వీడియో
క్రిస్మస్ సీజన్ దగ్గర పడుతుండటంతో ఓ కుటుంబం తమ ఇంటి అలంకరణలతో బిజీగా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా ఎవరి పనుల్లో వారు హడావుడిగా ఉన్నారు..ఇంట్లోకి ఓ పెద్ద క్రిస్మస్ ట్రీని తీసుకొచ్చారు.
క్రిస్మస్ సీజన్ దగ్గర పడుతుండటంతో ఓ కుటుంబం తమ ఇంటి అలంకరణలతో బిజీగా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా ఎవరి పనుల్లో వారు హడావుడిగా ఉన్నారు..ఇంట్లోకి ఓ పెద్ద క్రిస్మస్ ట్రీని తీసుకొచ్చారు. దానికి రిబ్బన్లు, రంగుల రంగుల దీపాలు, కొవ్వొత్తులతో అలంకరిస్తున్నారు. ఇంతలో వారికి క్రిస్మస్ చెట్టు నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. వారంతా దాన్ని తీక్షణంగా పరిశీలించగా.. రిబ్బన్ స్థానంలో ఓ విషపూరితమైన పాము చుట్టుకుని కనిపించింది.! అంతే ఒక్కసారిగా ఇంట్లోని వారంతా షాక్ అయ్యారు..ప్రమాదకరమైన పాము ఇంట్లోకి ఎలా వచ్చిందని ఆందోళనలో పడ్డారు..ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
నదిలో బంగారం వేట !! మన దేశంలోనే !! ఎక్కడో తెలుసా ?? వీడియో
పరగడుపున నిమ్మకాయ రసం తాగితే బరువు తగ్గుతారా ?? వీడియో
UAN నెంబర్‌ను ఆధార్‌కు లింక్ చేశారా ?? లేకుంటే వెంటనే చేయండి !! వీడియో
Viral Video: కారులో భారీ కొండ చిలువ !! తల్లికొడుకుల ధైర్యం చూస్తే షాకే !! వీడియో
రూ.2 కోట్లతో గణేశుడి గుడి నిర్మించిన క్రిస్టియన్ !! వీడియో
