Viral Video: హైదరాబాద్‌లోని హోటల్‌లో రౌడీ షీటర్ల వీరంగం
హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి పిస్తాహౌస్ లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్‌లోకి ప్రవేశించి.. అక్కడ భోజనం చేస్తున్న వారిపై దాడికి దిగారు. హోటల్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు రౌడీషీటర్లు. కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. పార్కింగ్ వద్ద హంగామా చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి పిస్తాహౌస్ లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్‌లోకి ప్రవేశించి.. అక్కడ భోజనం చేస్తున్న వారిపై దాడికి దిగారు. హోటల్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు రౌడీషీటర్లు. కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. పార్కింగ్ వద్ద హంగామా చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. హోటల్ యాజమాన్యం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
వైరల్ వీడియోలు
Latest Videos