ఆ రోజు 16 సార్లు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వాళ్లకు మాత్రమే

ఆ రోజు 16 సార్లు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వాళ్లకు మాత్రమే

Phani CH

|

Updated on: Jan 09, 2024 | 9:44 PM

ప్రపంచమంతా ఘనంగా కొత్త ఏడాది 2024కి స్వాగతం పలికింది. న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే నూతన సంవత్సరం తొలి రోజు అమెరికాలో ముగిసింది. అయితే అంతరిక్షంలోని వ్యోమగాములు మాత్రం ప్రతి ఏటా జనవరి 1న 16 సార్లు న్యూఇయర్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నిర్ణీత కక్ష్యలో భూమిచుట్టూ అత్యంత వేగంతో పరిభ్రమించడమే దీనికి కారణం. అంతరిక్షంలోని ఇంటర్నెషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ గంటకు 28,000 కిలో మీటర్ల వేగంతో తిరుగుతుంది.

ప్రపంచమంతా ఘనంగా కొత్త ఏడాది 2024కి స్వాగతం పలికింది. న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే నూతన సంవత్సరం తొలి రోజు అమెరికాలో ముగిసింది. అయితే అంతరిక్షంలోని వ్యోమగాములు మాత్రం ప్రతి ఏటా జనవరి 1న 16 సార్లు న్యూఇయర్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నిర్ణీత కక్ష్యలో భూమిచుట్టూ అత్యంత వేగంతో పరిభ్రమించడమే దీనికి కారణం. అంతరిక్షంలోని ఇంటర్నెషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ గంటకు 28,000 కిలో మీటర్ల వేగంతో తిరుగుతుంది. దీంతో 90 నిమిషాల్లో భూమి చుట్టూ ఒక రౌండ్‌ పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి భూమిపై పగలు, 45 నిమిషాల తర్వాత రాత్రిని చూస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రామపాదుకలతో అయోధ్యకు పాదయాత్ర

UPI ద్వారా ఒకరికి బదులు మరొకరికి డబ్బు పంపితే ఏం చెయ్యాలి ??

జాతి వైరాన్ని మరిచి.. మాతృత్వాన్ని పంచిన శునకం

ఒక్కటైన కోనసీమ కుర్రది.. స్పెయిన్‌ కుర్రాడు..

భర్త మరణం.. గర్భం తొలగించుకోడానికి కోర్టును ఆశ్రయించిన మహిళ