రామపాదుకలతో అయోధ్యకు పాదయాత్ర
అయోధ్య రామాలయం పై తెలుగు వారు చెరగని ముద్ర వేస్తున్నారు. ఆలయ ద్వారాల తయారీనే కాదు ..స్వామి వారి పాదుకలను తయారుచేసిన అదృష్టం భాగ్యనగరానికి దక్కింది.అయోధ్య వాసి అయిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి జన్మస్థలం నిజామాబాద్, అతను తన ఇంజనీరింగ్ పూర్తి చేసి చాలా సంవత్సరాలు సినీ ఫీల్డ్‌లో సౌండ్ ఇంజనీర్‌గా పని చేసాడు... అతను సీనియర్ మరియు జూనియర్ ఫిల్మ్ సెలబ్రిటీలందరితో కలిసి పని చేసాడు...ఆయన తండ్రి శ్రీ లక్ష్మీ సుందర శాస్త్రి రామ జన్మభూమి కర సేవలో పాల్గొనే వారు.
అయోధ్య రామాలయం పై తెలుగు వారు చెరగని ముద్ర వేస్తున్నారు. ఆలయ ద్వారాల తయారీనే కాదు ..స్వామి వారి పాదుకలను తయారుచేసిన అదృష్టం భాగ్యనగరానికి దక్కింది.అయోధ్య వాసి అయిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి జన్మస్థలం నిజామాబాద్, అతను తన ఇంజనీరింగ్ పూర్తి చేసి చాలా సంవత్సరాలు సినీ ఫీల్డ్‌లో సౌండ్ ఇంజనీర్‌గా పని చేసాడు… అతను సీనియర్ మరియు జూనియర్ ఫిల్మ్ సెలబ్రిటీలందరితో కలిసి పని చేసాడు…ఆయన తండ్రి శ్రీ లక్ష్మీ సుందర శాస్త్రి రామ జన్మభూమి కర సేవలో పాల్గొనే వారు. ఇప్పడు తండ్రి స్ఫూర్తితో ఈ తనయుడు అయోధ్య రామ మందిరం వరకు పాదయాత్ర చేసుకుంటూ బంగారు రామ పాదుకులను అయోధ్యకు చేర్చనున్నారు. అయోధ్య తీర్పు వచ్చిన తర్వాత చల్లా శ్రీనివాస శాస్త్రికి రామునికి ఏదో ఒక వస్తువు ఇవ్వాలన్న సంకల్పంతో ఆలయ శంకుస్థాపనకు ఐదు వెండి ఇటుకలను అందించాడు. ఇప్పడు బంగారు పూత పూయించిన వెండి పాదుకలను అందిస్తున్నారు. 13 కిలోల బరువైన ఆ పాదుకలకు తలపై పెట్టుకుని పాదయాత్రగా అయోధ్యు బయలుదేరారు. లండన్, దుబాయ్, మలేషియా మరియు సింగపూర్, భద్రినాధ్… జ్యోతిర్లింగాల ప్రదేశాలను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
UPI ద్వారా ఒకరికి బదులు మరొకరికి డబ్బు పంపితే ఏం చెయ్యాలి ??
జాతి వైరాన్ని మరిచి.. మాతృత్వాన్ని పంచిన శునకం
ఒక్కటైన కోనసీమ కుర్రది.. స్పెయిన్ కుర్రాడు..
భర్త మరణం.. గర్భం తొలగించుకోడానికి కోర్టును ఆశ్రయించిన మహిళ
నిజామాబాద్‌లో వింత ఘటన.. వేపచెట్టు నుంచి కారుతున్న కల్లు.. ఎగబడుతున్న జనం