4వేల డాలర్లు నమిలేసిన శునకం..
సాధారణంగా బయటనుంచి వచ్చినప్పుడు తీసుకువచ్చిన ఏదైనా వస్తువును వస్తూనే ఇంట్లో ఎదరుగా కనిపించే టేబుల్‌పైనో లేదంటే హాలులో ఉన్న టీపాయ్‌మీదనో పెడుతుంటారు. ఒక్కోసారి పనిలో పడి అక్కడ ఆ వస్తువును పెట్టిన సంగతి మర్చిపోతుంటారు. ఆ తర్వాత అది కనిపించకపోవడమో లేక అది ధ్వంసం కావడమో జరుగుతుంది. అప్పుడు లబోదిబోమన్నా ఉపయోగం ఉండదు. తాజాగా అలాంటి అనుభవమే అమెరికాలోని ఓ వ్యక్తికి ఎదురైంది.
సాధారణంగా బయటనుంచి వచ్చినప్పుడు తీసుకువచ్చిన ఏదైనా వస్తువును వస్తూనే ఇంట్లో ఎదరుగా కనిపించే టేబుల్‌పైనో లేదంటే హాలులో ఉన్న టీపాయ్‌మీదనో పెడుతుంటారు. ఒక్కోసారి పనిలో పడి అక్కడ ఆ వస్తువును పెట్టిన సంగతి మర్చిపోతుంటారు. ఆ తర్వాత అది కనిపించకపోవడమో లేక అది ధ్వంసం కావడమో జరుగుతుంది. అప్పుడు లబోదిబోమన్నా ఉపయోగం ఉండదు. తాజాగా అలాంటి అనుభవమే అమెరికాలోని ఓ వ్యక్తికి ఎదురైంది. అతను తన ఇంటి అవసరాల కోసం తెచ్చిన డబ్బును అలాగే నష్టపోయాడు. ఈ వార్త ఇప్పడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 4వేల డాలర్లు అంటే అక్షరాల 3 లక్షల 32 వేల రూపాయలు. అంత మొత్తానికి చెందిన కరెన్సీ నోట్లను ఓ శునకం నమిలేసింది. పిట్స్‌బర్గ్‌లోని క్లేటన్ అనేవ్యక్తి తన ఇంటికి ఫెన్సింగ్ చేయంచుకోవడం కోసం కొంత డబ్బును తెచ్చి కిచెన్‌లో షెల్ఫ్‌పైన పెట్టాడు. అది చూసి అతని పెంపుడు శునకం ఏదో తినే వస్తువుగా భావించి ఆ క్యాష్ మొత్తాన్ని నమిలేసింది. డబ్బు అక్కడపెట్టి ఇంట్లో ఏదో పనిలో మునిగిపోయిన క్లేటన్ ఇది గమనించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ రోజు 16 సార్లు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వాళ్లకు మాత్రమే
UPI ద్వారా ఒకరికి బదులు మరొకరికి డబ్బు పంపితే ఏం చెయ్యాలి ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

