Golden Tongue: మమ్మీ నోట్లో బంగారపు నాలుక..! శాస్త్రవేత్తలే షాక్..! వైరల్ అవుతున్న వీడియో.

Updated on: Sep 02, 2023 | 9:24 PM

పురావస్తుశాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ఎన్నో విషయాలను వెలుగులోకి తెస్తుంటారు. ఈ తవ్వకాల్లో ఎన్నో వింతలు, విశేషాలు బయటపడుతుంటాయి. అటువంటి ఓ వింత ఈజిప్టులో జరిగింది. ఈజిప్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేవి మమ్మీలు. అలా తవ్వకాలు జరుపుతున్న పురావస్తుశాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాల్లో 2వేల ఏళ్లనాటి ఓ మమ్మీ బైటపడింది. ఇది పెద్ద వింతా కాదు విశేషం కాదు..కానీ ఆ మమ్మీ నోట్లో ఓ బంగారపు నాలుక ఉండటం సంచలనంగా మారింది.

పురావస్తుశాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ఎన్నో విషయాలను వెలుగులోకి తెస్తుంటారు. ఈ తవ్వకాల్లో ఎన్నో వింతలు, విశేషాలు బయటపడుతుంటాయి. అటువంటి ఓ వింత ఈజిప్టులో జరిగింది. ఈజిప్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేవి మమ్మీలు. అలా తవ్వకాలు జరుపుతున్న పురావస్తుశాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాల్లో 2వేల ఏళ్లనాటి ఓ మమ్మీ బైటపడింది. ఇది పెద్ద వింతా కాదు విశేషం కాదు..కానీ ఆ మమ్మీ నోట్లో ఓ బంగారపు నాలుక ఉండటం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలెగ్జాండ్రియా వెలుపల ఉన్న టాపోసిరిస్ మాగ్నా ఆలయంలో పురవాస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపారు. అందులో ఓ మమ్మీ బయటపడింది. దీని నోట్లో బంగారు నాలుక ఉంది. అయితే దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన జరపగా అది రెండు వేల ఏళ్ల నాటిదని గుర్తించారు. ఈజిప్టులో చనిపోయిన తర్వాత సమాధిలో వాళ్లు దేవుడితో మాట్లాడతారని వాళ్ల నమ్మకం. అందుకే వారు ఇలా ఆ వ్యక్తికి బంగారు నాలుకను పెట్టినట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow Us