వీళ్లు మనుషులేనా? కుక్కను గేట్‌కు వేలాడదీసిన డాగ్ ట్రైనర్స్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వం మరిచిన మనుషులు చేసిన పనికి ఓ కుక్క ప్రాణాలు కోల్పోయింది. పెంపుడు కుక్క పట్ల డాగ్ ట్రైనర్స్ అమానుషంగా ప్రవర్తించారు. ట్రైనింగ్ సెంటర్ గేట్‌కు దానిని వేలాడదీసి చంపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. షాజాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైస్వాల్ రెండేళ్ల కిందట ఓ జాతి కుక్కను కొనుగోలు చేశాడు .
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వం మరిచిన మనుషులు చేసిన పనికి ఓ కుక్క ప్రాణాలు కోల్పోయింది. పెంపుడు కుక్క పట్ల డాగ్ ట్రైనర్స్ అమానుషంగా ప్రవర్తించారు. ట్రైనింగ్ సెంటర్ గేట్‌కు దానిని వేలాడదీసి చంపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. షాజాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైస్వాల్ రెండేళ్ల కిందట ఓ జాతి కుక్కను కొనుగోలు చేశాడు . ఈ ఏడాది మే నెలలో భోపాల్‌లోని ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ సెంటర్‌లో ఆ కుక్కను చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నాడు. నాలుగు నెలల ట్రైనింగ్ కోసం నెలకు రూ.13,000 చొప్పున చెల్లించాడు. సెప్టెంబర్‌లో ఆ డాగ్‌కు ట్రైనింగ్ పూర్తికావాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కిప్పింగ్ ఇలా కూడా ఆడతారా.. అదరగొట్టిందిగా !!
నా జీతం రూ. 18,500 మాత్రమే… ఓ తల్లి ఆవేదన
ఫుట్‌పాత్‌పై నడిచినా ప్రాణాలకు గ్యారెంటీ లేదా ??
కారులో వెళ్లి.. కాల్వలో తేలాడు !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
రైలు ప్యాంట్రీ కార్లో ఫుడ్డా.. ఎలుకలుంటాయ్ జాగ్రత్త !!