కారులో వెళ్లి.. కాల్వలో తేలాడు !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఒకటి అదుపు తప్పి కాలువలో పడింది. అది గమనించిన చుట్టుపక్కల వారు గబగబా వచ్చి కారు డ్రైవర్‌ను రక్షించారు. ఇదంతా ఓ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లిక్ ఓర్లాండో కథనం ప్రకారం.. కేప్ కోరల్ సిటీలో ఓ యువకుడు తన మెర్సిడస్ బెంజ్ కారులో వేగంగా దూసుకెళుతున్నాడు.
అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఒకటి అదుపు తప్పి కాలువలో పడింది. అది గమనించిన చుట్టుపక్కల వారు గబగబా వచ్చి కారు డ్రైవర్‌ను రక్షించారు. ఇదంతా ఓ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లిక్ ఓర్లాండో కథనం ప్రకారం.. కేప్ కోరల్ సిటీలో ఓ యువకుడు తన మెర్సిడస్ బెంజ్ కారులో వేగంగా దూసుకెళుతున్నాడు. గంటకు 128 కిలో మీటర్ల వేగంతో వెళుతున్న కారు ఓ టర్నింగ్ వద్ద అదుపుతప్పింది. అదే వేగంతో ఓ ఇంటిముందు ప్రవహిస్తున్న కాల్వలో పడింది. కారు సగానికిపైగా నీటిలో మునిగిపోయింది. కారునుంచి బయటపడేందుకు డ్రైవర్ విఫలయత్నం చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్యాంట్రీ కార్లో ఫుడ్డా.. ఎలుకలుంటాయ్ జాగ్రత్త !!
70ఏళ్ల చరిత్రలో సరికొత్త అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో చరిత్రలో తొలిసారి
Singer Geetha Madhuri: గీతా మాధురితో విడాలకుల న్యూస్ !! నందు రియాక్షన్ !!
Prabhas: అంబరాన్ని అంటేలా సంబరాలు.. ప్రభాస్ బర్త్‌డే అంటే మామూలుగా ఉండదు మరి