Singer Geetha Madhuri: గీతా మాధురితో విడాలకుల న్యూస్‌ !! నందు రియాక్షన్ !!

Singer Geetha Madhuri: గీతా మాధురితో విడాలకుల న్యూస్‌ !! నందు రియాక్షన్ !!

Phani CH

|

Updated on: Oct 21, 2023 | 9:59 AM

విచిత్రంగా.. సెలబ్రిటీల పెళ్లిళ్ల కోసం ఎలా ఎదరురు చూస్తున్నారో.. పెళ్లాయిక వాళ్ల విడిపోవడం గురించి అంతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు జనాలు. వారి రిలేషన్‌ షిప్ స్టేటస్‌ను ఎప్పుడో సోషల్ మీడియాలో ఆరా తీస్తూనే ఉంటున్నారు. ఇక దీన్ని క్యాష్ చేసుకునేందుకు అన్నట్టు.. సోషల్ మీడియాలో కొంత మంది.. సెలబ్రిటీల పెళ్లిళ్ల పై విడాకుల పై లేని పోని వార్తలు రాస్తూ.. కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నారు.

విచిత్రంగా.. సెలబ్రిటీల పెళ్లిళ్ల కోసం ఎలా ఎదరురు చూస్తున్నారో.. పెళ్లాయిక వాళ్ల విడిపోవడం గురించి అంతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు జనాలు. వారి రిలేషన్‌ షిప్ స్టేటస్‌ను ఎప్పుడో సోషల్ మీడియాలో ఆరా తీస్తూనే ఉంటున్నారు. ఇక దీన్ని క్యాష్ చేసుకునేందుకు అన్నట్టు.. సోషల్ మీడియాలో కొంత మంది.. సెలబ్రిటీల పెళ్లిళ్ల పై విడాకుల పై లేని పోని వార్తలు రాస్తూ.. కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నారు. ఇక ఈ కారణంగానే టాలీవుడ్లోని వన్‌ ఆఫ్‌ ది సెలబ్రిటీ పెయిర్ గీతా మాధురి, నందు విషయంలో కూడా ఇదే చేశారు. దీంతో నందూ.. తమ విడాకులపై వైరల్ అవుతున్న న్యూస్‌కు రిప్లై ఇచ్చారు. ఎట్ ప్రజెంట్ తన లేటెస్ట్ వెబ్ సిరీస్‌ మాన్షన్‌ 24 ప్రమోషన్లో ఉన్న నందు.. గీతా మాధురితో తన విడాకులు అంటూ.. వచ్చిన, వస్తున్న వార్తలపై రియాక్టయ్యారు. ఇప్పుడే కాదు పెళ్లైన దగ్గర నుంచి తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని.. విడిపోడానికి రెడీ ఉన్నారని చాలా న్యూసులు వచ్చాయన్నారు నందు. కానీ తాము మాత్రం కలిసే వాటిని చూస్తూ.. నవ్వుకుంటున్నాం అన్నారు. ఆ న్యూసులను పెద్దగా పట్టించుకోం అంటూ.. రిప్లై ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: అంబరాన్ని అంటేలా సంబరాలు.. ప్రభాస్‌ బర్త్‌డే అంటే మామూలుగా ఉండదు మరి

Leo: డే1 115 కోట్లు.. దిమ్మతిరిగే హిస్టరీ క్రియేట్ చేసిన విజయ్‌

Salaar: సలార్‌ నుంచి బిగ్‌ లీక్ !! ట్విస్ట్ రివీల్ అయిపోయిందిగా !!