Leo: డే1 115 కోట్లు.. దిమ్మతిరిగే హిస్టరీ క్రియేట్ చేసిన విజయ్
సినిమా హిట్టని కొంత మంది.. కాదు ఫట్టని కొంత మంది..! ఇలా మిక్స్‌డ్ టాక్‌తో రిలీజ్ అయి... డే1 కంప్లీట్ చేసుకున్న విజయ్ దళపతి లియో సినిమా.. బాక్సాఫీస్ దగ్గర దిమ్మతిరిగే ఫిగర్‌ను పట్టేసింది. ఇక ఈ ఫిగర్‌తో.. కోలీవుడ్ ఫిల్మ్ హిస్టరీనే నెంబర్ 1 సినిమాగా రికార్డ్ క్రియేసింది. హిస్టరీకెక్కేసింది. ఎస్ ! ఇళయదళపతి విజయ్ హీరోగా.. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సినిమా లియో..!
సినిమా హిట్టని కొంత మంది.. కాదు ఫట్టని కొంత మంది..! ఇలా మిక్స్‌డ్ టాక్‌తో రిలీజ్ అయి… డే1 కంప్లీట్ చేసుకున్న విజయ్ దళపతి లియో సినిమా.. బాక్సాఫీస్ దగ్గర దిమ్మతిరిగే ఫిగర్‌ను పట్టేసింది. ఇక ఈ ఫిగర్‌తో.. కోలీవుడ్ ఫిల్మ్ హిస్టరీనే నెంబర్ 1 సినిమాగా రికార్డ్ క్రియేసింది. హిస్టరీకెక్కేసింది. ఎస్ ! ఇళయదళపతి విజయ్ హీరోగా.. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సినిమా లియో..! లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా.. డే1 ఏకంగా వరల్డ్ వైడ్ 115క్రోర్ గ్రాస్‌ను వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: సలార్ నుంచి బిగ్ లీక్ !! ట్విస్ట్ రివీల్ అయిపోయిందిగా !!
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

