Salaar: సలార్ నుంచి బిగ్ లీక్ !! ట్విస్ట్ రివీల్ అయిపోయిందిగా !!
పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ తెచ్చుకుంది మొదలు.. ఆయన సినిమాలపై త్రూ అవుట్ ఇండియా ఫోకస్ పడింది. డార్లింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకోవాలనే ఆరాటం అందరిలో ఎక్కువైంది. ఇక అందుకే అన్నట్టు.. ఈ సినిమా సెట్‌లో పని చేసిన ఓ వ్యక్తి చెప్పిన లీక్.. ఇప్పుడు అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాంతో పాటే.. ప్రభాస్ సలార్‌కు ఇదే బిగ్ స్పాయిలర్ అనే కామెంట్ కూడా వచ్చేలా చేస్తోంది.
పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ తెచ్చుకుంది మొదలు.. ఆయన సినిమాలపై త్రూ అవుట్ ఇండియా ఫోకస్ పడింది. డార్లింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకోవాలనే ఆరాటం అందరిలో ఎక్కువైంది. ఇక అందుకే అన్నట్టు.. ఈ సినిమా సెట్‌లో పని చేసిన ఓ వ్యక్తి చెప్పిన లీక్.. ఇప్పుడు అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాంతో పాటే.. ప్రభాస్ సలార్‌కు ఇదే బిగ్ స్పాయిలర్ అనే కామెంట్ కూడా వచ్చేలా చేస్తోంది. ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్. కరోనా ముందు నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫిల్మ్.. ఎట్టకేలకు డిసెంబర్ 22న రిలీజ్‌కు రెడీ అయింది. ట్రైలర్ కూడా తొందర్లో బయటికి రాబోతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా వంకే చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ అండ్ లవర్స్‌కు.. ఓ యూట్యూబ్ షార్ట్ వీడియో.. దిమ్మతిరిగే లీక్ ఇచ్చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూలీ అకౌంట్లో రూ. 200 కోట్లు.. ఆదాయపు పన్ను శాఖ నోటీసులు
బ్యాండ్ మేళంతో విడాకుల ఊరేగింపు.. ఆడపిల్ల తండ్రంటే ఇలా ఉండాలి
పోలీస్ స్టేషన్ కు తాళం !! మహిళ చేసిన పనికి అంతా షాక్ !!
MIUIకి గుడ్‌బై చెప్పిన షావోమి.. కొత్త ఓఎస్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటన
TOP 9 ET News: ప్రౌడ్ మూమెంట్ NTRకు ఆస్కార్ సభ్యత్వం.. లియోలో చరణ్ ఉన్నాడా? లేడా? ఇదిగో ప్రూఫ్